BB6 TELUGU NEWS 18 Aug 2025 :
హైదరాబాద్ కూకట్ పల్లి లోని ఓ భవనంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో బాలానగర్ sot పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు .కొండలరావుతో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటి బాలానగర్ పోలీసులు. అనంతరం కూకట్పల్లి పోలీసులకు అప్పగించిన ఎస్ఓటి పోలీసులు .కూకట్పల్లిలో ఒక గెస్ట్ హౌస్ లో పేకాట శిబిరం.మూడు లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం.పట్టుబడ్డ 11 మందిలో పలువురు ప్రముఖులు,కూర్మయ్యగారి కొండలు రావు,(MLC నవీన్ రావు తండ్రి) నాయినేని తులసి రావు, (కూకట్పల్లి MLA మాధవరం కృష్ణారావు వియ్యంకుడు), ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, పాలమూరు భాస్కర్ రావు తో పాటు స్థానిక నాయకులు .
గెస్ట్ హౌస్ లో రెండున్నర లక్షల నగదు తో పాటు 11 మంది మొబైల్ ఫోన్లు స్వాధీనం
పేకాట ఆడుతూ పట్టుబడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు

18
Aug