BB6 TELUGU NEWS :తాండూరు ఆగస్టు15: శుక్రవారం తాండూరు పట్టణం వార్డు నెంబర్ 05 రాజమత్ నగర లో స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వార్డు ఇంచార్జ్ అఖిల్ బాబా, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.సంపత్ కుమార్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్.మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్.దొర శెట్టి సత్యమూర్తి.ఎర్రన్న.సోమశేఖర్.వార్డు ప్రజలు గఫూర్.నబి ఖాన్.సత్తార్.కాంగ్రెస్ సీనియర్ నాయకులు పటేల్ కిష్టయ్య. సమీర్.సల్మాన్.అయూబ్. రహీం.ఇస్మాయిల్.సాగర్. ఆదిల్.అన్వర్ ఖాన్.ఇబ్రాహీం.ఎండి రహమతుల్ల.మాక్సూద్.నసీర్. వార్డు ప్రజలు. చిన్నారులు.తదితరులు పాల్గొన్నారు.
వార్డ్ నెంబర్ 5లో అఖిల్ బాబా ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

15
Aug