BB6 TELUGU NEWS : 13 Aug 2025 :
హైదరాబాద్, ఆగస్టు 13 : ఉస్మానియా యూనివర్సిటీ లోని* *ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఏరిన ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 19 న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది*. *ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న* *ఎంప్లాయిమెంట్ బ్యూరో* *కార్యాలయంలో ఈ జాబ్ మేళా* *నిర్వహించనున్నారు*. *మిత్రా ఏరిన ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోని సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్,(Senior Relationship Manger),40 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు* *డిగ్రీ చేసిన యువతి యువకులకు18 నుండి 30 *సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం* *కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్(UEI &GB/MCC)ఒక ప్రకటనలో తెలియజేసింది*. *రూ.15,000 నుండి రూ.20,000 వేలవరకు వేతనం ఉండే ఈ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలకు మరిన్ని వివరాలకు . శ్రీ .శిరీష, HR (Ph.No.7799884909) ను సంప్రదించాలని ఆ ప్రకటనలో కోరారు*. *విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ తో ఉస్మానియా యూనివర్సిటీ* *ఎంప్లాయిమెంట్ బ్యూరో,(UEI&GB /MCC )వద్ద నేరుగా ఆగస్టు 19,2025 న హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
JOB MELA @ OU
ఈ నెల ఆగస్టు 19 న సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు జాబ్-మేళా

13
Aug