BB6 TELUGU NEWS CHANNEL :
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నులిపురుగుల నివారణ ద్వారా చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ఎదుగుదలకు తోడ్పడతారు అన్నారు మండలం లోని అన్ని గ్రామాల్లో అంగన్వాడి సెంటర్లో మరియు పాఠశాలలు కళాశాలలు లో గల 1-19 సంవత్సరాల గల విద్యార్థులు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న వారు తప్పనిసరిగా ఈ మాత్రలను వేసుకోవాలి” అని సూచించారు. గల విద్యార్థులకు అందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందచేయడం జరిగింది స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల లో పాల్గొనడం జరిగింది కార్యక్రమలో మండల వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిలయ్య ముదిరాజ్ ప్రాథమిక బ్యాంకు చైర్మన్ కనకం మొగులయ్య డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి,ఎంపీడీఓ రామకృష్ణ మండల విద్యాధికారి హబీబ్ స్థానిక హెడ్ మాస్టర్ చందర్,దిశా కమిటీ అడ్వైజర్ జానకి రామ్,బీజేపీ కార్యవర్గ సభ్యులు గాదె మైపాల్,బీజేపీ మండల అధ్యక్షుడు గుడాల వేకంటేశ్,జోగు వెంకటయ్య,మాజీ ఎంపీటీసీ ఆనందం,జామిని సురేష్ ,హెల్త్ అసిస్టెంట్ వెంకటయ్య, ఏ ఎన్.ఎం జంగమ్మ,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్.

11
Aug