మల్లికార్జున ఎలక్ట్రిషన్స్  వర్కర్స్ ట్రేడ్ యూనియన్ వెన్నాచేడ్

BB6 TELUGU NEWS  8 Aug 2025 : ఈరోజు 8-8-2025 నాడు గండీడ్ మండలం వెన్నాచేడ్ గ్రామం,ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ యూనియన్ నిబంధనలకు కట్టుబడి  అందరూ ఉండాలని కోరుతున్నాము. ఈ యూనియన్ ని మనం అందరం కలిసి నిర్మించుకోవడం జరిగింది. ఇందులో కొంత మంది ని బాధ్యులుగా చేసుకోవడం జరిగింది.

*అధ్యక్షులు*
*బాగాయపల్లి శంకర్* (వెన్నాచేడ్)

*ఉపాధ్యక్షులు*
*చల్ల హనుమంతు* (వెన్నాచేడ్)

*ప్రధాన కార్యదర్శి*
*నాన్నగారి గురునాథ్ రెడ్డి* (జక్లపల్లి)
ఎలక్ట్రీషియన్ యూనియన్ ని చేసుకోవడానికి సహకరించిన మా ఎలక్ట్రీషియన్ సోదరులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరున అందరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe