మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ప్రతి పాఠశాలలో
లైబ్రరీ ఏర్పాటు తప్పకుండా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం శుభ పరిణామం అని మండల విద్యాధికారి రుద్రారం జనార్ధన్ మాట్లాడారు. కార్యక్రమంలో సల్కర్ పేట్ ప్రధానోపాధ్యాయురాలు విజయ లక్ష్మి, ఆర్.పి.లు కృష్ణారెడ్డి, సికిందర్, కేశవులు, బాల్ రాజ్ గౌడ్, పి.ఆర్.టి.యు టి.ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,
టి.ఎస్.యు.టి.ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, టి.ఎస్.సి. పి.ఎస్. మండల ప్రధాన కార్యదర్శి దోమ లక్ష్మయ్య, ప్రైమరీ హెడ్మాస్టర్స్ కిషన్, సేవియా, అరుణదేవి, మంజుల, తదితర టీచర్స్ పాల్గొన్నారు.
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం బాలుర ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ మీటింగ్

24
Jul