గండీడ్ మండలం సల్కార్ పేట గ్రామం లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జడ్.పి.హైస్కూల్, పూర్వ ప్రాథమిక పాఠశాల(అంగన్ వాడి ) లను తనిఖీ చేసిన కలెక్టర్.విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యత తో అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బొయి ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే క్రమ శిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.గురువారం గండీడ్ మండలం సల్కార్ పేట గ్రామంలో పర్యటించి ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలు, జడ్.పి.ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.
ప్రాథమిక పాఠశాల లో 1,2,3 వ తరగతి గదులలో విద్యార్థుల బోధన పరిశీలించారు .3 వ తరగతి లో గణిత కూడికలు గురించి బోధన చేస్తుండగా విద్యార్థుల వద్దకు వెళ్లి గణిత కూడికలు పరిశీలించారు.ఒకటవ తరగతి కి వెళ్ళి ఇంగ్లీష్ లో A, B, C ,D ఇంగ్లీష్ అక్షర మాల చదివించారు.ఇంగ్లీష్,తెలుగు అక్షరమాల ,గణిత ప్రాథమిక భావనలు, రోజూ కొత్త పదాలు నేర్పించాలని, బాగా చదివించాలని,వెనుకబడిన విద్యార్తులపై బాగా శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలకు సక్రమంగా హాజరు కాని విద్యార్థులను రెగ్యులర్ గా హాజరు అయ్యేలా చూడాలని అన్నారు.
ఎటువంటి ఫిర్యాదులు రానివ్వద్దని సూచించారు.పాఠశాల పరిసరాలు పరిశుభ్రం గా ఉంచాలని సూచించారు. అంగన్వాడీ ని తనిఖీ చేశారు. అంగన్వాడీ లోని మధ్యాహ్నం భోజనం చేస్తున్న పిల్లలు ఆహారాన్ని పరిశీలించింది ఆహారంలో నాణ్యత లేకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. పప్పు చారు లాగా పలుచగా ఉందని .ఈరోజు గుడ్డు పెట్టారా ఎందుకు పెట్టలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.పిల్లలకు,గర్భిణీ ,బాలింతలకు పౌష్టిక ఆహారం,గుడ్లు సక్రమంగా అంద చేయాలని,వారి పర్యవేక్షణ చేయాలని అన్నారు.అంగన్వాడీ కేంద్రం పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తర్వాత జడ్.పి. ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను కలెక్టర్ రుచి చూసి పరిశీలించారు. వెజిటేబుల్ కర్రీ పలుచగా నీళ్ళ లాగా ఉండడం తో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని అన్నారు. తర్వాత స్టోర్ రూమ్ లో బియ్యం, ఆహార పదార్థాలు పరిశీలించారు. కార్యక్రమం లో తహశీల్దార్ బి.మల్లికార్జున రావు తదితరులు ఉన్నారు.
BB6 TELUGU NEWS CHANNEL గండీడ్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో మంగళవారం టిఎల్ఎం మేళాను నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి రుద్రారం జనార్ధన్ తెలిప...
BB6 TELUGU NEWS CHANNEL:మహబూబ్నగర్ జిల్లా మండలంలోని గండీడ్ గ్రామం పరిధిలో రైతు రామయ్య వరి పొలంలో నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాలను మండల వ్యవసాయ అధికారి నరేంద...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం : నానో యూరియా వాడడం వల్ల పంట అధిక దిగబడి ఉంటుంది అని AO నరేందర్, PACS చైర్మన్ లక్ష్మీనారాయణ అన్నారు, సా...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండిడ్ మండల కేంద్రం లో గల ARSK ఆగ్రో రైతు సేవ కేంద్రం లో పగిడ్యాల్ గ్రామ రైతు బంగారు కృష్ణయ్య అనే రైతు నానో యూ...
BB6 TELUGU NEWS : మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచేడ్ ,జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు పదోన్నతి ద్వారా జిహెచ్ఎం గా బాధ్యతలు తీసుకున్నటువంటి రవి...
BB6 TELUGU NEWS పెద్దపల్లి కలెక్టరేట్ ప్రజావాణిలో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నంతన తండ్రి ఉద్యోగం తనకి ఇవ్వడం లేదని మనస్థాపానికి గురై కలెక్టర్ కోయ శ...
BB6 TELUGU NEWS 18 Aug 2025 :మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి,IPS ఆదేశాల మేరకు ఆదివారం మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని " తెలంగాణ మోడల్ స్కూల్ వె...
మహబూబ్ నగర్ జిల్లా పోలీసుBB6 TELUGU NEWS: 16 Aug 2025:తేది: 16.08.2025(శనివారము)జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి,IPS గారి ఆదేశాల మేరకు మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ ...
BB6 TELUGU NEWS ఆగస్టు.15.08.2025) తెలంగాణ ప్రభుత్వం పి.ఐ.సి. చైర్మన్ల పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించిన సందర్బంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు.గౌ....
BB6 TELUGU NEWS 11 Aug 2025 : మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య మాట్లాడుతూ ఒకటి నుండి 1...
BB6 TELUGU NEWS 11 Aug 2025 : మహమ్మదాబాద్ మండల పరిధిలో గల గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొని వాటిని జిల్లా కే...