Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం ఇది. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ ప...