Pahalgam Terrorist Attack: ఆపరేషన్ మహదేవ్.. పహల్గామ్‌లో టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులు హతం..
BB6 TELUGU NEWS 28-july-2025 పహల్గామ్ లో అమాయక టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి.. ఆర్మీ , సీఆర్‌పీఎఫ్ , జమ్ముకశ్మీర్ పోలీ...