కేవలం నిరసన కాదు, ఆత్మగౌరవ పోరాటం. BC ల జస్టిస్ బంద్‌కు బిజెపి సంపూర్ణ మద్దతు డా. వెన్న ఈశ్వరప్ప
BB6 TELUGU NEWS CHANNEL బిసిలకు న్యాయం జరగాలని బిసి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన Bandh for Justice లో భాగంగా రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, మొకిల గ్రామంలో...