సుప్రీంకోర్టు : ఆధార్ కార్డు ప్రభుత్వం జారీ చేసిందే కదా ఎన్నికల సంఘం అంగీకరించాల్సిందే
BB6 TELUGU NEWS CHANNEL బీహార్ ఓటర్ లిస్టులో పేర్ల తొలగింపుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఓటర్ లిస్టు సవరణకు ఆధార్ కార్డు సరిపోత...