మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి TWJF మహాసభ బ్రోచర్ ఆవిష్కరణ

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో TWJF మహాసభ బ్రోచర్ ను జర్నలిస్ట్ ల నాయకులతో కలిసి ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా జర్నలిస్ట్ లు ఎమ్మెల్యే తో పలు విషయాలఫై, జర్నలిస్ట్ ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe