BB6 TELUGUNEWSCHANNEL : తాండూరు పట్టణంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో వార్డు నెంబర్ 13 నుండి మక్సుద్ బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. తాండూర్ లో రానున్న మున్సిపల్ ఎన్నికలలో వార్డు నెంబర్ 13 నుండి మక్సుద్ పోటీ చేస్తున్నట్లు సోమవారం తెలిపారు. శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ఆశీర్వాదంతో 13వ వార్డులో పోటీలో నిల్చొని విజయాన్ని సాధిస్తానని తెలిపారు. వార్డు నెంబర్ 13 లోని ప్రజలు, ఓటర్లు,అవకాశం కల్పించాలని మనవి చేశారు.
తాండూరు పట్టణంలో జరగబోయే మున్సిపల్ బరిలో మక్సుద్
13
Jan