లయన్స్ క్లబ్ ఆఫ్ కోస్గి అధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉచిత నేత్ర శిభిరం

BB6 TELUGU NEWS CHANNEL
లయన్స్ క్లబ్ ఆఫ్ కోస్గి అధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉచిత నేత్ర శిభిరం విజయవంతంగా శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ శిభిరంలో నేత్ర వైద్యులు డాక్టర్ భాస్కర్ గౌడ్ 40 మందిని పరీక్షించి వాటిలో 25 మందిని కంటిశుక్లాల ఆపరేషన్ కొరకు ఏనుగొండ రాంరెడ్డి కంటి  హాస్పిటల్ కు ఆపరేషన్ కొరకు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ కోస్గి అధ్యక్షులు Lion మహేందర్ గౌడ్ ,మాజీ అధ్యక్షులు Lion.Dr పూర్ణచంద్రాయాదవ్, Lion ట్రెజరర్ బెజ్జు.వెంకట్ రాములు, మాజీ లయన్ సభ్యలు వెన్నశేఖర్ పాల్గొనడం జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe