గండీడ్ మండల కేంద్రంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించబడ్డాయి. ఈ రోజుల్లో వ్యవస్థ నడుస్తుందంటే కారణం భారత రాజ్యాంగం మాత్రమే అని ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరం రక్షించుకోవాలి . ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కప్లాపూర్ మాజీ ఎంపిటిసి ముశ్రీఫ ఆశన్న ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, గండీడ్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం* *అధ్యక్షులు గుముడాల్ చెన్నయ్య గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు హాస్నాబాద్ వెంకటయ్య డప్పు కళాకారుల సంఘం మండల గౌరవ అధ్యక్షులు హస్నబాద్ చంద్రయ్య కర్ణాకర్ రెడ్డి దోమ మైపాల్ రెడ్డి, బద్దుల వెంకటయ్య బి.కిష్టయ్య, కొమ్ము మల్లయ్య పసల మైబు  కుమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe