కల్వర్టుకు ఢీకొన్న ఆటో.. వెన్నచెడ్ గ్రామవాసి పిట్ల హనుమంతుగా గుర్తింపు.. ఆస్పత్రికి తరలింపు.

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామం వద్ద ఆటోలో వెళ్తున్న హనుమంతు అనే వ్యక్తి డివైడర్ కు ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా 108 లో మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. హనుమంతు వయసు 35 సంవత్సరాలు / రామయ్య తండ్రి పేరు వెన్నచెడు గ్రామం నుండి మహబూబ్నగర్ వైపు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆటోలో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా రెండు చేతులు విరిగాయి అని తెలుస్తుంది. స్థానికులు 108 కి సమాచారం ఇవ్వగా మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe