BB6 TELUGU NEWS CHANNEL
భారతదేశ ఉక్కు మనిషి, శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో డా.వెన్న ఈశ్వరప్ప
ఈ సందర్భంగా, హైదరాబాద్ నగరంలో ఫతే మైదాన్, బషీర్బాగ్ వద్దనున్న బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం నుండి అసెంబ్లీ దగ్గర పబ్లిక్ గార్డెన్ X రోడ్ వద్దనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించిన ఈ పరుగులో, మన ప్రియతమా నాయకులు, BC JAC వీరశైవ లింగాయత్ రాష్ట్ర కన్వీనర్, ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వెన్న ఈశ్వరప్ప పాల్గొనడం జరిగింది.
డా.వెన్న ఈశ్వరప్పగారు మాట్లాడుతూ..* దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్ పటేల్ చేసిన కృషిని స్మరించుకోవడం మనందరి బాధ్యత.యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.
భారతదేశ ఉక్కు మనిషి, శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ”
31
Oct