BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీని ఆకస్మికంగా తనిఖీ చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఛీప్ MLC తీన్మార్ మల్లన్న
*విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు*
*గత సంవత్సరం కాలంగా గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అన్ని కార్యక్రమాల దృశ్య పాలమూరు యూనివర్సిటీ నీ సందర్శింనాను అని అన్నారు, విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు తెలియపరచాలి, TRP పార్టీ నాయకులు ఎల్లవేళలా మీకు అండగా ఉంటారు అని విద్యార్థులకు మనో ధైర్యాన్ని కల్పించారు*
*ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సుదగాని హరిశంకర్ గౌడ్ ,రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ బందారపు నర్సయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సంగెం సూర్య రావు ,ఉపాధ్యాక్లలు శ్రీ ఎలబోయిన ఓదేలు యాదవ్ , రాష్ట్ర మేధావుల మరియు నిపుణుల సమన్వయ కమిటీ చైర్మన్ శ్రీ శివర్చాక విజయ్ కుమార్ ,రాష్ట్ర కార్యదర్శులు శ్రీ శివ వీర్ రెడ్డి , శ్రీ కొమ్ముల ప్రవీణ్ రాజ్ , టిఆర్పి మహుబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ జైపాల్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి శ్రీ రవి ముదిరాజ్ , రాష్ట్ర నాయకులు శ్రీ తిరుమని నాగరాజు గౌడ్ , శ్రీ బొడ్డుపల్లి చంద్రశేఖర్ , శ్రీ బి.లింగం యాదవ్ మరియు యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
పాలమూరు యూనివర్సిటీని ఆకస్మికంగా తనిఖీ చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఛీప్ MLC తీన్మార్ మల్లన్న
31
Oct