BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్ శివారు ప్రాంతంలో ముజ్రా పార్టీ.. రాజకీయ పార్టీ నేతలు ఏర్పాటు చేసినట్లు గుర్తింపు.. హైదరాబాద్‌లో జరుగుతున్న ఎన్నికల విడిది కోసం ముజ్రా పార్టీ.. అమ్మాయిలతో విందులో చిందులు వేసిన రాజకీయ నాయకులు.. ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన నాయకుల కోసం ముజ్రా పార్టీ ఏర్పాటు.
రేవ్ పార్టీ లో దొరికిన ప్రముఖులు
8 మంది మహారాష్ట్ర కు చెందిన మహిళలతో అశ్లీల నృత్యాలు చేస్తుండగా పోలీసులకు దొరికిన ప్రముఖులు.
1. రుద్రశెట్టి సప్తగిరి
2. అనీల సురేష్ కుమార్
3. పోరండ్ల మధుకర్
4. రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
5. రాంపురం రాజేష్ గౌడ్
6. కుండేటి విజయ్ శేఖర్ నాయుడు
7. ఇమ్మిడిశెట్టి హరికృష్ణ
8. వల్లము రవీంద్ర సాయి కుమార్
9. పురం సాయి కృష్ణ
10. పాపేర్తి రాజ్ కుమార్
11. మూల మధు గౌడ్ ( మాజీ కార్పొరేటర్, ముకేశ్ గౌడ్ తమ్ముడు)
12. కొమ్మన సతీష్ కృష్ణ
13. నుగురు ప్రశాంత్
14. గట్టేవార్ సునీల్
15. బండారు రమేష్
16. ప్రతాప్ గోపాల్
17. కడబోయిన బ్రాహ్మ
18. జనంపేట్ బెక్కం గోపాల కృష్ణ
19. రంగు శ్యామ్
20. వెళమకన్ని లక్ష్మీ నర్సింహా భరద్వాజ్
21. పొగులకొండ ప్రవీణ్ గౌడ్
22. బావనక శ్రీశైలం
23. డినవాహి శ్రీనివాస్ సుబ్రహ్మణ్య తేజ
24. విజయ్ దిలికర్
25. చందంపేట ఆనంద్ కుమార్ (నాంపల్లి బీఆర్ ఎస్ కంటేస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి)
