BB6 TELUGU NEWS CHANNEL
గచ్చిబౌలి AIG హాస్పిటల్ లో దారుణం….
లివర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం హాస్పిటల్ లో చేరిన వ్యక్తి.
35 లక్షలకు ప్యాకేజీ అవుతుందని హాస్పిటల్ నిర్వాహకులు చెప్పారు. అందుకు అంగీకరించడంతో వైద్యం మొదలైంది..
అయితే అతనికి ఏవేవో కొత్త వ్యాధులు ఉన్నాయని చెప్పి మొత్తం 85 లక్షలు వసూల్ చేసిన హాస్పిటల్ యాజమాన్యం..! డబ్బులకంటే ప్రాణాలు ముఖ్యమని భావించిన కుటుంబసభ్యులు ఉన్న ఇల్లుఅమ్మేసి మరీ హాస్పిటల్ బిల్లు చెల్లించారు.
అయినా కూడా మనిషిని కాపాడలేక పోయిన హాస్పిటల్ డాక్టర్లు..! రెండు రోజుల క్రితమే అతను మరణించినట్లుగా అనుమానం..!
ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు..!
ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
12
Oct