వేములవాడ, రాజన్న మొక్కులు భీమేశ్వరాలయానికి మార్పు

BB6 TELUGU NEWS CHANNEL
శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానము ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టుచునందున భక్తుల సౌకర్యార్థం  మ్రొక్కు బడులు, ఆర్జిత సేవలకొరకై, అనగా కోడె మ్రొక్కుబడి, అభిషేకములు, అన్నపూజ, కుంకుమపూజ, నిత్య కళ్యాణము, చండి హెూమం, మొదలగు మ్రొక్కు బడులు తీర్చుకొనుటకు  11.10.2025 శనివారం నుండి వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయుడ మైనది.
అలాగే శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయములో (ప్రాధాన ఆలయములో ) నిత్య కైంకర్యములు, ఛత్షుకాల పూజలు, ఆలయ అర్చకులచే యధావిధిగా అంతరంగితముగా నిర్వహింపబడును.
ఈ ఏర్పాట్లను భక్తులు గమనించి సహకరించగలరని వేములవాడ ఈ.ఓ ఒక ప్రకటన లో తెలిపారు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe