BB6 TELUGU NEWS CHANNEL
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మద్యం టెండర్లకు స్పందన కరవు
గతంలో వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు
గడువు సమీపిస్తున్నా వందలు కూడా దాటని దరఖాస్తులు
2023లో ఉమ్మడి జిల్లాలో 8,128 అప్లికేషన్లు
ఈసారి ఇప్పటివరకు కేవలం 278 మాత్రమే అప్లికేషన్లు
అప్లికేషన్ల సంఖ్య పెంచేందుకు అధికారుల యత్నం
గతంలో టెండర్లు వేసినవారికి ఎక్సైజ్ శాఖ ఫోన్లు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మద్యం టెండర్లకు స్పందన కరవు
12
Oct