BB6 TELUGU NEWS Riyaz ; కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉదయ శంకర్ పటేల్, రాష్ట్ర వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంఘం, అధ్యక్షులు, వికారాబాద్ జిల్లా మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దసరా పండుగ సందర్భంగా కోడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన ఉదయ్ శంకర్ పటేల్..
04
Oct