పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఐ బొమ్మ ప్రకటన..

BB6 TELUGU NEWS CHANNEL
పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఐ బొమ్మ ప్రకటన.. వెబ్‌సైట్‌బ్లాక్‌ చేస్తే.. మీ ఫోన్‌ నంబర్లు బయటపెడతామంటూ ప్రకటన.. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉందంటూ బెదిరింపులు.. మీడియా, OTT, హీరోలకు షాకింగ్ రివీల్ అవుతుంది.. ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది.. వెనక్కి తగ్గం-ఐ బొమ్మ
మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవు.. OTTలు, హీరోలు, మీడియా అందరి వివరాలు బయటకు వస్తాయి.. మమ్మల్ని అడ్డుకోవడం కష్టమే.. ఆపడం అసాధ్యం.. మమ్మల్ని ఆపలేరు.. వెతకలేరంటూ ఐ బొమ్మ ప్రకటన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe