ఎంపీటీసీ, జెడ్పీటీసీ..ఎన్నికల షెడ్యూల్ ఇదే.

BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్: తెలంగాణలో స్థానికసంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం( SEC)సోమవారం( సెప్టెంబర్ 29) మొత్తం 31జిల్లాల్లో 565 మండలాలో గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు తేదీలను ప్రకటించింది. రెండు విడతలుగా

ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, మూడు విడతలుగా గ్రామపంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.

అక్టోబర్ 9 న ఎంపీటీసీలకు, జెడ్పీటీసీల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది.అక్టోబర్ 11న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అక్టోంబర్ 23న, 27న రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల పోలింగ్ నిర్వహించునున్నారు. ఫలితాలు నవంబర్ 11న ప్రకటించడంతో ఎన్నికల ప్రక్రియ ముగుయనుంది.

మొదటి విడత..నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 11(సాయంత్రం 5 గంటల వరకు)

పరీశీలన: అక్టోబర్ 12( సాయంత్రం 5 గంటల వరకు)

నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 15(సాయంత్రం 3 గంటల లోపు)

రెండో విడత..

నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 15(సాయంత్రం 5 గంటల వరకు)

పరీశీలన: అక్టోబర్ 16( సాయంత్రం 5 గంటల వరకు)

నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 19(సాయంత్రం 3 గంటల లోపు)

రెండు విడతలకు అక్టోబర్ 11న ఫలితాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe