BB6 TELUGU NEWS CHANNEL :
స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం..రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం..CS, DGP, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ సమావేశం..
రేపు సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో.. జీవో నెంబరు 9ను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రస్తావించిన ప్రభుత్వం. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం.
Related News
13
Feb
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం…సీఎం రేవంత్‌రెడ్డి.
BB6 TELUGU NEWS CHANNEL మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది.. ఈ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు.. పార్టీ జెండా మోసి, పథకాలను ప్ర...
09
Feb
జిల్లాల రద్దు జరుగుతున్న ప్రచారం పై క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
BB6 TELUGU NEWS CHANNEL కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ ర...
05
Feb
మిర్యాలగూడలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సిఎం శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన
BB6 TELUGU NEWS CHANNEL మిర్యాలగూడలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శంక...
02
Feb
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా” ఎందుకీ వివక్ష.. కక్ష.?
రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్ర బడ్జెట్: డిప్యూటీ సీఎం భట్టిపక్క రాష్ట్రానికి వరాల జల్లు.. మనపై వివక్ష.. కక్షహైదరాబాద్ ను కాదని.. 'ఆరెంజ్ ఎకానమీ' ప్ర...
28
Jan
కోస్గి మునిసిపాలిటీ ఎన్నికలు 2026, వార్డుల వారీగా రిజర్వేషన్లు
BB6 TELUGU NEWS CHANNEL కోస్గిలోని 16 వార్డుల వివరణాత్మక విభజన: ప్రాంతాలు, ఇంటి సంఖ్యలు మరియు ఓటర్ల బలాలు కోస్గిలోని 16 వార్డులు వ్యవసాయ ప్రాంతాల నుండి రద్దీగ...
22
Jan
కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి ఉమ్మడి నవీన్ రెడ్డి ఆగ్రహం
BB6 TELUGU NEWS CHANNEL కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి,అక్రమాలను ప్రశ్నించినందుకే మొన్న హరీష్ రావు కు నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు నోటీసు...
22
Jan
దారికి రాకుంటే.. క్రిమినల్ చర్యలే! కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై ప్రభుత్వం సీరియస్
BB6 TELUGU NEWS CHANNEL కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై ఏజెన్సీలు దారికి రాకుంటే.. క్రిమినల్ చర్యలకే ప్రభుత్వం మొగ్గు చూపనున్నది. ఎల్ అండ్ టీతో పాటు మిగతా రెండు...
17
Jan
మహా జాతరకు మేడారం రెడీ చివరి దశకు చేరుకున్న పనులు
28న సారలమ్మ రాక, 29న గద్దెకు చేరనున్న సమ్మక్క 31న వనప్రవేశంతో ముగియనున్న జాతరమూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా, భారీ స్థాయిలో ఏర్పాట్లుజాతర విధుల్లో 21 శ...
16
Jan
మహిళలకు నెలకు రూ.2500, రాజీవ్ యువ వికాసం, రూ.4000 పింఛన్‌పై కీలక ప్రకటన
BB6 TELUGU NEWS CHANNEL Minister Adluri Laxman 6 Guarantees: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రజలకు శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ...
13
Jan
తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత: రేవంత్‌రెడ్డి
BB6 TELUGU NEWS CHANNEL TG: ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 10-15 శాతం కోత విధిస్తామని, బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు తీసుక...
13
Jan
మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వవస్థీకరణపై వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఒక ఉన్నతస్థాయి కమిషన్‌ను నియమిస్తా సిఎం శ్రీ ఎ. రేవంత్ రెడ్డి
BB6 TELUGU NEWS CHANNEL మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వవస్థీకరణపై వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో వాటిపై సమగ్ర అధ్యయనం కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్ట...
11
Jan
మొన్న అల్లు అర్జున్, నిన్న ప్రభాస్! మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
BB6 TELUGU NEWS CHANNEL సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా?ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిష...
Views: 58