BB6 TELUGU NEWS CHANNEL
కులకచర్ల మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ప్రధాన్ మంత్రి జన్మదినం ని పురస్కరించుకుని స్వస్థ్ నారీ స్వశక్తపరివార్ అభియాన్ నేషనల్ ప్రోగ్రామ్ కింద మన కులకచర్ల PHC నందు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకి స్పెసిలిస్టు డాక్టర్స్ తో హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది
క్యాంపుల వివరాలు
1.17-/9/25 రోజు
ఆబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్-మహిళలకు ఫర్టిలైటీ సమస్యలు,ఎనీమియా,థైరాయిడ్,బ్రేస్ట్ క్యాన్సర్ ,ఓరల్ క్యాన్సర్,రుతుక్రమ సమస్యలు..చికిత్స చేయబడును 2. 20/9/25roju
జనరల్ మెడిసిన్-రక్తపోటు, మధుమేహం,థైరాయిడ్ ,TB సంబంధ సమస్యలు
3.24/09/2025
సైకియాట్రీ-మానసిక సమస్యలు,డిప్రెషన్,సమస్యలు కి చికిత్స
4.27/09/2025
పీడియాట్రిక్స్-చిన్న పిల్లలలో పోషకాహార లోపాలు,పెరుగుదల సమస్యలు,బరువు తక్కువ సంబందించిన వాటికి చికిత్స
5.01/10/2025
డెంటల్ -దంతాలకి సంబంధించిన సమస్యలు
పైన తెలిపిన సమస్యలకి చికిత్స మరియు మందులు కూడా అందజేయబడును కావున మండల ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోగలరని మనవి ..
మెడికల్ ఆఫీసర్ –Dr.kiran kumar
PHC kulkacherla
