భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  చిత్రపటానికి పాలాభిషేకం.దేశ ప్రజలకు మోదీ  అందిస్తున్న దసరా కానుక ఈ పన్ను సంస్కరణలు ప్రహ్లాద్ రావు

BB6 TELUGU NEWS CHANNEL  : shankar :
భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్  తీసుకోచ్చిన జిఎస్టి లోని పన్ను సంస్కరణ సందర్భంగా కుల్కచర్ల మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు *గుడాల వెంకటెష్* ఆధ్వర్యంలో ఈరోజు *మోదీ గారి* చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా *కరణం ప్రహ్లాద్ రావు* మాట్లాడుతూ.స్వతంత్ర భారత దేశంలో  టాక్స్  లు తగ్గిన సందర్భం ఏదైనా ఉందంటే అది మోడీ ప్రభుత్వం లో మాత్రమే..
ఇప్పటిదాక  రైల్వే టికెట్స్ రేటు పెంచలేదు.. ఉద్యోగుల జీతాలు పెరిగాయి, రైల్వే స్టేషన్లు ఆధునీకరించబడుతున్నాయి. ఇవన్నీ పారదర్శక పాలనలో సాధ్యం.జిఎస్టి  అమలులోకి వచ్చి పన్నులు సక్రమంగా వసూలు అవుతున్నాయి కాబట్టి ఆ మేరకు ప్రజలకే పన్ను భారాన్ని తగ్గిస్తున్న ఆదర్శ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం, ఇది మధ్య,పేద తరగతి ప్రజలకు వరం అని అన్నారు…

ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబెర్ కాటన్ పల్లి అంజిల్లయ్య , దిశా కమిటీ మెంబర్ డాక్టర్ జానకిరామ్  సీనియర్ నాయకులు చంద్రలింగం , బిచ్చయ్య , ఎంపీటీసిల మండల కో-కన్వీనర్ గాదె మల్లేష్ , మండల ప్రధాన కార్యదర్శులు హన్మంతు , పోమాల నరేష్ , కార్యదర్శి మల్లేష్,ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేష్ , గిరిజన మోర్చా అధ్యక్షులు మహేష్ , బీజేపీ నాయకులు ప్రవీణ్, ప్రభు, శేఖర్,రాజు, వెంకటేష్, మల్లేష్, ధను, తదితరులు పాల్గొన్నారు…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe