రామగుండం MLA శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

BB6 TELUGU NEWS : రిపోర్టర్ తిరుపతి  :
రామగుండం శాసనసభ్యులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి అధ్యక్షతన శాసనసభ్యుల కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో స్థానిక పోలీస్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, సురక్షితంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావడానికి అన్ని విభాగాల సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు.
అంతేకాకుండా నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన రోడ్డు సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, లైటింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక వాహనాలు, శానిటేషన్, భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గణేష్ నిమజ్జన సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు తగిన బందోబస్తు కల్పించాలని, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత మరియు భద్రత చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే అన్నారు. భక్తులు ఆనందంగా, ప్రశాంతంగా ఉత్సవాన్ని పూర్తి చేసుకునేలా ప్రతి చిన్న విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ రోజు రామగుండం శాసనసభ్యులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  అధ్యక్షతన శాసనసభ్యుల కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో స్థానిక పోలీస్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, సురక్షితంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావడానికి అన్ని విభాగాల సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు సూచించారు.

అంతేకాకుండా నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన రోడ్డు సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, లైటింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక వాహనాలు, శానిటేషన్, భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గణేష్ నిమజ్జన సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు తగిన బందోబస్తు కల్పించాలని, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత మరియు భద్రత చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే గారు అన్నారు. భక్తులు ఆనందంగా, ప్రశాంతంగా ఉత్సవాన్ని పూర్తి చేసుకునేలా ప్రతి చిన్న విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు స్పష్టం చేశారు.

గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు స్పష్టం చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe