నార్కట్ పల్లి,BB6 TELUGU NEWS :- స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్ఐ దగ్గుల క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి ఆదివారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనను ఎస్ఐ క్రాంతి కుమార్ నల్లగొండ డీఎస్పీ కే.శివరాంరెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులు నిమజ్జన కార్యక్రమాల సమయంలో పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. భక్తులు అందరూ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో, భద్రతతో జరుపుకోవాలన,ఎటువంటి డిజేలకు అనుమతిలేదని అన్నారు.ఈ పూజ కార్యక్రమంలో సిఐ నాగరాజు, ఎస్ఐ దగ్గుల క్రాంతి కుమార్,గిరి , రమేష్ తదితరులు పాల్గొన్నారు… రిపోర్టర్ ఉబ్బని శేఖర్…
గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన DSP కే.శివరాంరెడ్డి
01
Sep