BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే యోచనలో స్పీకర్..
సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్.. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంను ఆశ్రయించిన బీఆర్ఎస్.. బీఆర్ఎస్ పిటిషన్లపై విచారణ జరిపి గత నెల 25న తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు..
తెలంగాణలో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే యోచనలో స్పీకర్..

21
Aug