BB6 TELUGU NEWS
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమ్మేళన కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు కరణం ప్రహ్లాద రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కుల్కచర్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బృంగి హరికృష్ణ గారు బిజెపి పార్టీలో చేరడం జరిగింది హరికృష్ణ గారికి రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది..
కుల్కచర్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బృంగి హరికృష్ణ బిజెపి లో చేరిక

19
Aug