మహబూబ్ నగర్ జిల్లా పోలీసు
BB6 TELUGU NEWS: 16 Aug 2025:
తేది: 16.08.2025(శనివారము)
జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి,IPS గారి ఆదేశాల మేరకు మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని “కస్తూర్బా గాంధీ విద్యాలయములో “ప్రజాభద్రత–పోలీసు బాధ్యత” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో
విద్యార్థులను ఉద్దేశించి సురక్ష పోలీసు కళా బృందం పాటలతో,మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, మరియు షిటీమ్ సభ్యులు మాటలతో విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.స్కూళ్ళు కాలేజీలు గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేయడం వంటి అంశాలపై వివరంగా వెల్లడించారు.
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో”కస్తూర్బా గాంధీ విద్యాలయములో“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత” కార్యక్రమం

16
Aug