సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్
చిట్‌చాట్‌లో ఫోన్ ట్యాపింగ్‌పై కీలక వ్యాఖ్యలు.
సొంత కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటి.ఆ పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకోవడం మేలు-రేవంత్
ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదు
కానీ పర్మిషన్ తీసుకుని చేయాలి-సీఎం రేవంత్
ఫోన్ ట్యాపింగ్‌పై మొదట ఫిర్యాదు చేసింది RS ప్రవీణ్ ..ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది-సీఎం రేవంత్
సిట్ అధికారులను నేను డిక్టేట్ చేయను-సీఎం రేవంత్ .నా ఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నా-రేవంత్
ఫోన్ ట్యాపింగ్ అయ్యి ఉంటే నన్ను పిలిచేవారు-రేవంత్.
సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్‌లో ఫోన్ ట్యాపింగ్‌పై కీలక వ్యాఖ్యలు.

23
Jul