కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా మురళిని ఆదేశించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ
ఈ క్రమంలో ఈరోజు ఉదయం 11 గంటలకు తన అనుచరులతో గాంధీ భవన్ చేరుకోనున్న కొండా మురళి
ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్న కొండా మురళి
కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి ఇద్దరూ కొండా సురేఖ గురించి తప్పుడు ప్రచారం చేశారని, వారిని కూడా క్రమశిక్షణ కమిటీ వివరణ కోరాలని టీపీసీసీకి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ అనుచరులు
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్న కొండా మురళి

28
Jun