BB6 TELUGU NEWS CHANNEL :
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధాన మంత్రి శ్రీ టోనీ బ్లెయిర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ‘తెలంగాణ రైజింగ్ 2047’ (Telangana Rising 2047) విజన్లోని కీలక అంశాలను పంచుకున్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ను ప్రజా ప్రభుత్వం రెండవ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 9, 2025న అధికారికంగా ఆవిష్కరించనున్నారు.
టోనీ బ్లెయిర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత, ప్రపంచ నాయకుల విజన్, వ్యూహరచన, వాటి అమలుకు సహాయపడాలనే లక్ష్యంతో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBIGC)ను స్థాపించారు. ప్రజా ప్రభుత్వం రూపొందించిన Telangana Rising విజన్ అమలులో సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBIGC) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
Related News
BB6 TELUGU NEWS CHANNEL విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి అని ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి, ఓ వ్యక్తి దగ్గర రూ.20 వేలు లంచం తీసుకుంటూ ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL :అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయం వరకు సభలో మాట్లాడే అవకాశాన్ని బీజేపీ పార్టీ ఇచ్చేది కాదని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. కానీ సభలో ...
Continue reading
తహసీల్దార్ కార్యాలయంలో నూ తనిఖీలుvనిర్వహిస్తున్న బృందాలుఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో కలకలం
BB6 TELUGU NEW...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL :జీహెచ్ఎంసీలో క్రమక్రమంగా బయటపడుతున్న అవినీతి బాగోతాలు .శేరిలింగంపల్లి జోన్లోని చందానగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పౌర సేవ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL : తెలంగాణలో మూడు రోజుల ( ఆగస్టు28 నుంచి) పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు త...
Continue reading
BB6 News Telugu : తాండూరు ఆగస్టు 27: బుధవారం వినాయక చవితి,సందర్భంగా తాండూరు హిందూ,ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పట్టణంలోని ప్రతిష్టించిన గణనాథులను,మహేందర్ ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL యూనియన్ పబ్లిక్ సర్వీస్ మిషన్(యూపీఎస్ సీ) వివిధ విభాగాల్లో లెక్చరర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భ...
Continue reading
తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆత్మగౌరవానికి, ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియాలో కొత్తగా నిర్మించిన హాస్టల భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL:రాష్ట్రంలో గత ఏడాది 1.21 లక్షల మంది కుక్కకాటు బాధితులురేబిస్తో 13 మంది మృతి ..రాష్ట్రంలో కుక్కల బెడదకు పరిష్కారమెప్పుడన్న ప్రశ్న ఉదయిస...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL మర్డర్ చేసేందుకు ముందుగానే హాక్సా బ్లేడ్ కొనుగోలు చేసిన మహేందర్ రెడ్డి.. భార్యను గొంతునులిమి చంపేసి ఫుల్ గా మద్యం సేవించిన మహేందర్.. హ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL సీపీఐ నాయకుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం నిరుపేదలకు, బహుజనులకు, సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా నడుస్తున్న ప్రతి ఒక్కరికీ తీ...
Continue reading
ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఎంపీలు డాక్టర్ మల్లు రవి , రఘువీర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి , ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ , కార్యదర్శి (సమన్వయం) గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.
తెలంగాణలో రైతులు, యువత, మహిళలు వంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ కోర్ అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల వారీగా అభివృద్ధి కోసం సూక్ష్మ ప్రణాళికను సరికొత్తగా రూపొందిస్తున్నట్టు తెలిపారు.
సుస్థిరత సూత్రాలతో తెలంగాణ అభివృద్ధి ఎజెండా దృఢంగా ఉందని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills University), యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Sports University) వంటి ప్రధాన కార్యక్రమాలపై టోనీ బ్లెయిర్ ప్రత్యేక ఆసక్తిని వ్యక్తం చేశారు.
Views: 62