మేడారం మహాజాతరకు సీఎం రేవంత్ రెడ్డికి అధికారిక ఆహ్వానం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ
BB6 TELUGU NEWS CHANNEL ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక, మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా ముఖ...