భూత్పూర్ “మీ సేవా” కేంద్రంగా గూడుపుఠాణి.. చిలకమర్రి” భూ అక్రమాలలో వెలుగు చూసిన నిజం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన ఇద్దరు పట్టేదారుల భూమిని జిపిఏ ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ అయిన అక్ర...

Continue reading

ACB దాడులు 12000 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గోడిసెరాల గ్రామపంచాయతీ లో ఏసీబీ దాడులు 12000 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ.

Continue reading

త్రుటిలో తప్పిన ప్రమాదం _ అర్ధరాత్రి ఇంటికి నిప్పు _ గ్రామంలో పనిచేయని సిసి కెమెరాలు

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం, తిరుమలపూర్ గ్రామంలో ,ఆదివారం అర్ధరాత్రి 11:30 గంటలకు నేరటి శీను అనే ఇంటికి అగాంతకుడు నిప్పు పెట్టి భయభ్రాంతులకు గురి చేశాడు...

Continue reading

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం మహిళ హత్య కేసును చేదించిన పోలీసులు

BB6 TELUGU NEWS గద్వాల క్రైం: మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమని గద్వాల డీఎస్పీ మొగిలయ్య వెల్లడించారు. ఇందుకు సంబంధించిన...

Continue reading

పౌడర్ రూపంలో గోల్డ్ స్మ‌గ్లింగ్ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్‌

ముంబై : ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్ అయిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ అక్రమ రవాణాలో మొత్తం 4.44 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్...

Continue reading

రేషన్ కార్డు కోసం లంచం డిమాండ్ చేశాడు.. తెలివిగా ఇలా ఏసీబీకి పట్టించారు..

భద్రాద్రి కొత్తగూడెంలో బూర్గంపహాడ్ తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నవక్రాంత్ రూ.2,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రేషన్ కార్డు క...

Continue reading

వసూల్‌రాజాలపై వేటు మహంకాళి పీఎస్‌లో ముగ్గురు ఖాకీలు సస్పెన్షన్‌

వసూల్‌రాజాలపై వేటు మహంకాళి పీఎస్‌లో ముగ్గురు ఖాకీలు సస్పెన్షన్‌సిటీలో మరో 13 మందిపై అంతర్గత విచారణవసూళ్లకు పాల్పడితే సహించేది లేదుసీపీ సీవీ ఆనంద్‌సిటీబ్యూరో/బ...

Continue reading

ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే ఏడేండ్ల జైలు..రూ. 10 లక్షల జరిమానా కూడా…తెలంగాణలోనూ కొత్త చట్టం…?

కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ప్రతి ప్రత్యేక కోర్టులో పబ్లిక్ప్రాసిక్యూటర్లుకర్ణాటక కేబినెట్ ముందుకుముసాయిదా బిల్లుగతంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన పీసీసీ చ...

Continue reading

ఏడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ మైనర్

ఏడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ మైనర్ మహబూబ్ నగర్ - జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలి...

Continue reading

తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్ MLA కౌశిక్‌రెడ్డి  అరెస్ట్ గ్రానైట్ వ్యాపారికి బెదిరింపులు.BRS ఎమ్మెల్యే అరెస్ట్

ఓ గ్రానైట్ వ్యాపారి బెదిరింపుల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి వరంగల్ సుబేదారి పోలీస్ ...

Continue reading