జూరాలకు పోటెత్తుతున్న వరద. విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
మహబూబ్ నగర్ జిల్లా : జూరాలకు పోటెత్తుతున్న వరద. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో :98,290 వేల క్యూ సెక్కులు. ఔట్ ఫ్లో : 1,00,878 వేల, క్యూ స...