అంకుషాపూర్ రైతుల సమస్యలపై
డిఎఫ్ఓ అధికారిని కలిసిన ప్రవీణ్ కుమార్.కాంగ్రెస్ కరెంట్ కోతల ప్రభుత్వం డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు.
కాగజ్ నగర్ రూరల్ మండలంలసని అంకూషాపూర్ గ్రామంలో రైతులు భూమి దున్నుకోకుండా అడ్డుకోవడంతో గ్రామ రైతులందరూ సహాయం చేయాలని కోరడంతో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్...