Gold Rate: అస్సలు తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..
Gold And Silver Price In Hyderabad – Vijayawada: తగ్గేదేలే.. బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చేశాయి. ఇరాన్ – ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పెట్టుబడులక...