స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌..

స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌.స్కూళ్లు, కాలేజీల్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే మీరే బాధ్యులు.. ఏ స్కూల్‌, కాలేజీలో డ్రగ్స్‌, గంజాయి దొరికినా.. యాజమాన్యంపైనా కేసులు.. ఫీజులు తీసుకోవడమే కాదు.. వాళ్లు ఏం చేస్తున్నారో చూసే బాధ్యత మీదే-సీఎం రేవంత్‌రెడ్డి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe