వార్డు మెంబర్ క్యాండిడేట్లకు 20 గుర్తులు..
ఎంపిక చేసిన ఎన్నికల సంఘం..జిల్లాలకు చేరిన బ్యాలెట్ పేపర్లు
BB6 TELUGU NEWS CHANNEL
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అటు అభ్యర్థులతో పాటు ఇటు పబ్లికన్ను ఎక్కువగా ఆకట్టుకునేవి గుర్తులే!ఎంపీటీసీ మొదలు ఎంపీ ఎన్నికల దాకా అన్నీ పార్టీ గుర్తులపైనే జరుగుతాయి.ఆయా ఎలక్షన్లలో ఇండిపెండెంట్లకు ఇతర గుర్తులు కేటాయించినా వాటిపై పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ పార్టీలకతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో అందరి దృష్టి సింబల్పైనే ఉంటుంది.
ఆయా గుర్తులను ఎన్నికల సంఘం ఎంపిక చేస్తుంది. జనం వాడుకలో ఉన్నవి, అందరికీ తెలిసినవి, దృష్టిలోపం ఉన్న వృద్ధులు, ఇతరులు సైతం గుర్తుపట్టేలా ఉన్న వాటిని ఆచితూచి ఎంపిక చేస్తుంది. ఎప్పటికప్పుడు వీటిలో కొన్ని గుర్తులను మారుస్తూ ఉంటుంది. తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు మొత్తం 50 రకాల గుర్తులను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది.
సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు మెంబర్ క్యాండిడేట్లకు 20 సింబల్స్ ను కేటాయించింది. సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ పింక్ కలర్ , వార్డ్మెంబర్ బ్యాలెట్ పేపర్ వైట్ కలర్లో ఉంటాయి. కాగా, ఇప్పటికే ముద్రించిన బ్యాలెట్ పేపర్లు జిల్లాలకు చేరుకున్నాయి.
సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు ఇవే.
రింగు, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీస్పర్స్, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్,చెత్త డబ్బా, బ్లాక్ బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్ , టీ జల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మెన్, పడవ, బిస్కెట్, ఫ్లూట్, చైన్, చెప్పులు, బెలూన్, స్టంప్స్.
వార్డు మెంబర్ అభ్యర్థుల గుర్తులు.
గౌన్, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్యాంటీనా, గరాట, మూకుడు, ఐస్క్రీం, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వలప్ కవర్, హాకీ స్టిక్, బాల్, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కేటిల్.
Related News
BB6 TELUGU NEWS CHANNEL మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది.. ఈ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు.. పార్టీ జెండా మోసి, పథకాలను ప్ర...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుపొందిన క్రమంలో పార్ట...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ మున్సిపోల్స్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అధికార కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిల్లా తాండూరు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూర్ మున్సిపల్ పరిధిలోని పాత తాండూర్, గాంధీ చౌక్ స్ర్టీట్ కార్నర్ మీటింగ్ లో...
Continue reading
48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లోకిఇయ్యాల అన్ని పార్టీల ముఖ్యనేతలంతా ప్రచారంలోనే నాన్ లోకల్స్ వెళ్లిపోవాలని ఆఫీసర్ల ఆదేశం మద్యం షాపులు.. కల్లు దుకాణాలు బంద్ఏరుల...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ ర...
Continue reading
పైసల కోసం ఆస్తులు కుదవపెడ్తున్న అభ్యర్థులు..ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల దాకా..
BB6 TELUGU NEWS CHANNEL ఖమ్మం ...
Continue reading
•యూత్‌కు క్రికెట్ కిట్స్, రాత్రి పూటచికెన్, మటన్ లతో దావత్‌లు•మహిళల ఓట్ల కోసం చీరలు పంపిణీ▪︎స్లమ్ ఏరియాల్లో నెలవారీ నిత్యావసర సరకులు ఇంటింటికీ రహస్యంగా అందజేత•మ...
Continue reading
BB6 TELUGU NEWS CHANNEL మిర్యాలగూడలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శంక...
Continue reading
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల ఇంటిపై చెప్పులు, మట్టి పోసి నిరసన .జగిత్యాల జిల్లా రాయికల్ లో యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల రాజీనామాజనగామలో నేరుగా ఆర్వోల...
Continue reading
రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్ర బడ్జెట్: డిప్యూటీ సీఎం భట్టిపక్క రాష్ట్రానికి వరాల జల్లు.. మనపై వివక్ష.. కక్షహైదరాబాద్ ను కాదని.. 'ఆరెంజ్ ఎకానమీ' ప్ర...
Continue reading
Views: 36