జూబ్లీహిల్స్ బైపోల్: డివిజన్ల వారీగా పోలైన ఓట్లు, పర్సంటేజ్ వివరాలు

BB6 TELUGU NEWS CHANNEL
జూబ్లీహిల్స్ బైపోల్: డివిజన్ల వారీగా పోలైన ఓట్లు, పర్సంటేజ్ వివరాలు

*బోరబండ డివిజన్*
 మొత్తం ఓట్లు 53,211
 పోలైన ఓట్లు 29,760(55.92శాతం)

*రహమత్ నగర్*
 మొత్తం ఓట్లు 74,387 
పోలైన ఓట్లు  40,610(54.59 శాతం)

*ఎర్రగడ్డ డివిజన్*
మొత్తం ఓట్లు 58,752
పోలైన ఓట్లు 29,112(49.55శాతం)

*వెంగళ్ రావు నగర్*
మొత్తం ఓట్లు 53,595 
పోలైన ఓట్లు 25,195(47.00శాతం)

*షేక్ పేట్ డివిజన్*
మొత్తం ఓట్లు 71,062 
పోలైన ఓట్లు 31,182( 43.87శాతం)

*యూసఫ్ గూడ్ డివిజన్*
మొత్తం ఓట్లు 55,705
పోలైన ఓట్లు  24219(43.47శాతం)

*సోమాజీగూడ డివిజన్*
మొత్తం ఓట్లు 34,653 
పోలైన ఓట్లు14,553( 41.99 శాతం)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe