BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్: సివిల్స్ మెయిన్స్ లో విజయం సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. UPSC మెయిన్స్-2025 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించాం. సివిల్స్ కు ప్రిపేరయ్యే నిరుపేద అభ్యర్థుల కోసం గత ఏడాది రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం ద్వారా 202 మందికి లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించాం. అభయహస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 43 మంది విజేతలుగా నిలిచారు. మెయిన్స్ విజేతలు ఇంటర్వ్యూలకు సన్నద్ధం అవ్వడానికి మరో లక్ష ప్రోత్సాహకం: సీఎం రేవంత్ రెడ్డి
సివిల్స్ మెయిన్స్ లో విజయం సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
13
Nov