BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా పెద్దెముల్..పొలాల్లోకి దూసుకెళ్లిన కారు…
పెద్దెముల్ మండలం మన్ సాన్ పల్లి వద్ద ఘటన..ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించే క్రమంలో పొలంలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టిన కారు..జరిగిన సంఘటన కూడా తాండూర్ నుంచి హైదరాబాద్ మార్గమధ్యమంలో చోటుచేసుకుంది.స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
వికారాబాద్ జిల్లా పెద్దెముల్ పొలాల్లోకి దూసుకెళ్లిన కారు…
04
Nov