BB6 TELUGU NEWS CHANNEL
జి. రాధమ్మ గండీడ్ మండల్ వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇంతకముందు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నుండి వ్యవసాయ విస్తరణ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించి పదోన్నతి పొంది మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను.
గండీడ్ మండల్ వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జి. రాధమ్మ
08
Oct