BB6 TELUGU NEWS CHANNEL
తాండూరు మండలం చెన్గేష్ పూర్, కోనాపూర్ గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి దాదాపు 200 మంది నాయకులు, కార్యకర్తలు చేరారు.
వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR)
బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు.
07
Oct