మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ట్రైనింగ్

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సర్పంచ్ ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి డ్యూటీ పడినటువంటి ఉపాధ్యాయులందరికీ ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మండల విద్యాధికారి రుద్రారం జనార్ధన్ ఆర్.పి.లు శ్రీకాంత్ రామ్ గోపాల్ వర్మ, అంజిలయ్య, కృష్ణ రెడ్డి, సంజీవ రెడ్డి, కుర్మయ్య,
టి ఎస్ సి పి ఎస్ జిల్లా అధ్యక్షులు కే.ఎం చంద్రకాంత్,పి ఆర్ టి యు టిఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, టి ఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, పి ఆర్ టి యు తెలంగాణ మండల అధ్యక్షులు మైపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి
టీజీ యూఎస్ మండల అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, టీఎస్ సిపిఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోమ లక్ష్మయ్య, సీనియర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe