BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా గండీడ్ మండలం రంగారెడ్డి పల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ బాల్ రాజ్ గౌడ్ సార్ ని గండీడ్ మండల కేంద్రం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో శాలువతో సన్మానం చేసిన మండల ఉపాధ్యాయ సంఘాల నాయకులు మరియు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు & ఉపాధ్యాయులు కార్యక్రమంలో మండల ఎంఈఓ రుద్రారం జనార్ధన్ సల్కర్ పెట్ కాంప్లెక్స్ జిహెచ్ఎం విజయలక్ష్మి, పి.ఆర్.టి.యు.టి.ఎస్ మండల అధ్యక్షులు ఎ.శ్రీనివాస్ రెడ్డి
టి.ఎస్.యు.టి.ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, పి.ఆర్.టి.యు తెలంగాణ మండల అధ్యక్షులు జి.మహిపాల్ రెడ్డి, టి.జి యు.ఎస్ మండల అధ్యక్షులు లావుడ్యా రవీందర్, కొమిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావుడ్యా సేవియా, బస్సురుగొండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావుడ్యా కిషన్, సల్కర్ పేట్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, గండీడ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, చిన్న వార్వాల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి, వెన్నచేడ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, కాంప్లెక్స్ మీటింగు కు వచ్చిన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
